Cover Story
పాటను బంధించినా స్పందించరా?
తెలంగాణ ఉద్యమంలో ప్రజాఫ్రంట్ నాయకురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభావం ఇంత అని చెప్పలేం. ఆమె పాటకు యువత నరనరాల్లో ఉద్యమ భావం ఉప్పొంగుతుంది. ఆమె కాలి గజ్జెల చప్పుడుకు ప్రతి హృదయం స్పందిస్తుంది. మా భూమి, మా…


