Monday, 2 November 2026

పాఠశాలల్లో జిల్లా

ఆదిలాబాద్

పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

బజార్‌ హత్నుర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఆక్రముల్లా ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల గైర్హాజరు, పదో తరగతి పాఠ్యాంశాల బోధన సరిగా లేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై…