హైదరాబాద్
పాతబస్తీలో ఉద్రిక్తతతకు కారణం మజ్లిస్: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: పాతబస్తీలో ఉద్రిక్తత, సమస్యలు సృష్టించింది మజ్లిన్ పార్టీయేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ ఘటనలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి…
