తెలంగాణ
పాతబస్తీ మెటర్నిటీ ఆస్పత్రిలో దారుణం
హైదరాబాద్,(జనంసాక్షి): పాతబస్తీ మెటర్నిటీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతునుమిలి తల్లి చంపేసింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.