Wednesday, 4 November 2026

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

సీమాంధ్ర

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

కర్నూలు, జనంసాక్షి: పుణ్యస్నానానికని వెళ్లిన భక్తుడు కానరాని లోకానికి వెళ్లిపోయాడు. శ్రీశైలం పాతాళగంగలో స్నానమాచరించడానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.