Wednesday, 4 November 2026

పాత సోంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణరావు (77) కన్నుమూశారు

వార్తలు

మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణ రావు కన్నుమూత

శ్రీకాకుళం: పాత సోంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణరావు (77) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన పాత్రపురంలోని స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1983లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ ప్రభంజనంలో సర్దార్‌ గౌతులచ్చన్న…