ఖమ్మం
పాపికొండల్లో రాత్రి బస నిలిపివేత
ఖమ్మం, అక్టోబర్ 26 : జిల్లాల్లోని జిఆర్‌పురం మండలంలో గల పాపికొండల్లో రాత్రిపూట బసను మరొ నాలుగు రోజుల వరకు నిలిపివేస్తున్నట్టు భద్రాచలం సబ్ కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. పాపికొండల్లో రాత్రి బస చేసిన ఇద్దరు పర్యాటకులు…
