వార్తలు
అమెరికా-భారత్ దేశాల మధ్య సంబంధాలు మెరుగు
హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని, తర్వారా ఇరు దేశాల్లో వ్యాపార అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నాయని అమెరికా కాన్సుల్ జనరల్ కాథరిన్ ధానాని చెప్పారు. గతంలో పోలిస్తే అమెరిక వీసా నిబంధనలు సరళతరంగా మారాయని…
