హైదరాబాద్
మార్చ్‌కు అందరూ సహకరించాలి: పాల్వాయ్ గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్: సెప్టెంబర్ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, పార్టీల నేతలు అందరూ సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల గొంతు నొక్కెహక్కు ఎవరికీలేతని ఆయన హెచ్చరించారు, మార్చ్‌లో ఏలాంటి…
