హైదరాబాద్
పార్టీ అధినేత్రికి చివరి లేక : కేకే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చివరిసారిగా లేఖ రాస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె. కేశవరావు చెప్పారు. అధినేత్రికి రాయబోయే లేఖలో భవిష్యత్తు కార్యాచరణను పేర్కొంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో…
