హైదరాబాద్
పార్టీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
హైదరాబాద్: 64వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జాతీయ జెండాను తెదేపా ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి.…
