Friday, 6 November 2026

పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందన్నారు.

హైదరాబాద్

విభేదాలు వీడి కార్యకర్తలతో మమేకం కండి

మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రుల కమిటీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారంనాడు గాంధీభవన్‌లో…