Wednesday, 4 November 2026

పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి.

వార్తలు

ఉభయసభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణంపై ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దాంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణం కారణంగా…