ఎడిట్ పేజీ
పాలకుల దుర్మార్గానికి వేల ప్రాణాలు బలి
ఉత్తరాఖండ్ జూన్ రెండవ వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల గంగ ఉప నదులైన భాగీరథి, అలకనంద, మందాకిని వంటి నదులకు పెద్దఎత్తున వరుదలు వచ్చాయి. కొండచరియలు విరిగిప డ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు వరదకు కిందికి దొర్లుతూ…

