Wednesday, 4 November 2026

పాలనావ్యవహారాలపై సదీర్ఘంగా

వార్తలు

గులాంనబీ ఆజాద్‌తో ముగిసిన సీఎం భేటీ

హైదరాబాద్‌: లేక్‌ వ్యూ అతిధి గృహంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ అజాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నరకుపైగా ఆజాద్‌తో సీఎం చర్చించారు. రాష్ట్ర రాజకీయాలు, పర్టీ పరిస్థితి నామినేటెడ్‌…