Monday, 23 November 2026

పాలాయపల్లి

సీమాంధ్ర

రూ. 4 లక్షల ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు, జూలై 10 : గూడూరు మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ, సూళ్లూరుపేట, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెరగడంతో వెంకటగిరి,…