వార్తలు
యువకుడి ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చోరీ కేసులో విచారిస్తుండగా అతనీపనికి పాల్పడడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.