Saturday, 7 November 2026

పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం

జిల్లా వార్తలు

నర్సు ఆత్మహత్యయాత్నం

వరంగల్‌ : వరంగల్‌లో ఓ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న స్వప్న ఆత్మహత్యయాత్నం  చేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న  ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ కృత్రిమ శ్వాస అందించాడానికి…