Tuesday, 3 November 2026

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

సీమాంధ్ర

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సయ్యపాలెం శివారులో అదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పశువులను మేపడానికి వెళ్లిన కాకుమాను అంజిలీదేవి(35), సాధు సుబ్బారావు, మరో 12 ఏళ్ల బాలుడి మృతి చెందినట్లు సమాచారం.