వార్తలు
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం గ్యాంగ్టక్, పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి…
