హైదరాబాద్
వచ్చె నెల 8,9 తేదిల్లో అన్ని భూకెటాయింపులపై సమీక్షిస్తాం:పీఏసీ
హైదరాబాద్: శాసనసభా కమీటి హాలులో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ రెవెన్యూ, ఇందనం, పశుసంవర్ధక శాఖలపై కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలను సమీక్షించింది. విశాఖ పర్యటనలో భూకేటాయింపుల్లో వెలుగు చూసిన అక్రమాలను పరీశిలించిన సభ్యులు మొత్త భూకెటాయింపులను…
