Wednesday, 4 November 2026

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో

వార్తలు

పుట్టపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు

పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సాయికుల్వంత్‌ మందిరంలో సాయివిద్యాసంస్థల విద్యార్థులు గురువందనం, సంగిత కచేరితో వేడుకలను ప్రారంభించారు. అనంతరం సత్యసాయి సేవాసంస్థల ఉపాధ్యక్షుడు నిమేష్‌పాండేతో పాటు పలువురు ప్రతినిదులు ప్రసాంగించారు.…