ముఖ్యాంశాలు
పుట్టింది మొదలు.. సర్వం ఉత్తరాంధ్రతోనే మమేకం..
శ్రీకాకుళం,హైదరాబాద్,నవంబర్ 2: కింజరపు ఎర్రంన్నాయుడు..జీవన ప్రయాణం యావత్తు.. అంటే పుట్టింది మొదలు.. నిష్క్రమణ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కొనసాగిందంటూ నిమ్మాడలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టింది నిమ్మాడలో.. విద్యాభ్యాసం.. గార, టెక్కలి, విశాఖపట్నంలలో.. శ్రీకాకుళం జిల్లా…
