వార్తలు
మంత్రి ధర్మాన వివరణపై ఈసీ అసంతృప్తి
హైదరాబాద్: మతపరమైన వ్యాఖ్యలపై ధర్మాన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాథ్యతగల పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈసీ ముందలించింది. మరోమారు ఇలాంటివి పునరావృతమైతే ధర్మానపై కఠిన చర్యలు తప్పవని…
