Tuesday, 3 November 2026

పురపాలక శాఖ అధికార్లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు

హైదరాబాద్

మరో 36 గంటలు వర్షాలు : జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

మైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 36 గంటల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జంట నగరాల్లోని అధికార్లందరు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు సూచించారు. నగరంలో వర్షం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రెవెన్యూ, పురపాలక…