ముఖ్యాంశాలు
నేటి డిఎల్ పరీక్షకు సర్వం సిద్ధం
హైదరాబాద్, జూన్ 8 : డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారంనాడు ఒక ప్రకటనలో చెప్పారు. శనివారం కొత్త హాల్ టిక్కెట్లతోనే అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు. రేపు…
