వార్తలు
సాకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు చేరువగా : మనోహర్
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో క్లబ్ వెబ్‌సైట్‌ని అవిష్కరించారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ అని, విమర్శలను ప్రజాస్వామ్యం సాగతిస్తుందని ఆయన…
