Janam Sakshi – Telugu Daily News Portal జాతీయంపెట్రోలు ధర 95 పైసల తగ్గింపుఢిల్లీ: పెట్రోలు ధర 95 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది.November 15, 2012