సీమాంధ్ర
భూ సమస్యలు పరిష్కరించండి
కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్ డిమాండు చేశారు. జిల్లాలో దళిత బహుజనులు భూ సమస్యలు రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాలు, ఇతర సమస్యలను…
