Wednesday, 4 November 2026

పెరిగిన రైలుఛార్జీలు అమల్లోకి

వార్తలు

పెరిగిన రైలుఛార్జీలు అమల్లోకి

సికింద్రాబాద్‌ : పెరిగిన రైలు ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో టికెట్లు కొని ఈ నెల 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రయాణాలు చేసేవారు రైల్వే స్టేషన్లలోని బుకింగ్‌ కార్యాలయాల్లో తమ ఛార్జీ వ్యత్యాసాలను…