వార్తలు
విలాస్‌రావును పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
చెన్నై: పెరుంబాక్కంలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కేంద్రమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను మరో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కోరిక మేరకు…
