సీమాంధ్ర
పెళ్లి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
ప్రకాశం : పెళ్లికి పేరుతో మహిళలను మోసం చేస్తున్న నిందితుడు చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి 11 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో…
