సీమాంధ్ర
పేకాడుతున్న ఏడుగురు టీచర్ల అరెస్ట్
ఎర్రగుండ్ల : వైఎస్‌ఆర్ జిల్లా ఎర్రగుండ్ల మండలం చిలమకూరులో పేకాడుతున్న ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 14 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.