Tuesday, 3 November 2026

పొట్ట చేతపట్టుకొని అస్సాం నుంచి వచ్చిన పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని

హైదరాబాద్

అస్సాం వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: పొట్ట చేతపట్టుకొని అస్సాం నుంచి వచ్చిన పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని విశ్వహిందు పరిషత్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు అస్సాంలో హిందువులపై దాడులకు నిరసనగా  నగరంలో విశ్వహిందు పరిషత్‌ భారీ ర్యాలీ…