హైదరాబాద్
రూ.29-30వేల మధ్య పసిడి ధర!
హైదరాబాద్, జూలై 11 : పసిడి ధర 29-30 వేల రూపాయల మధ్య ఉంటోంది. పెళ్లిళ్లు లేకపోయినా ధర పైపైకి ఎదుగుతు ఉండడం పట్ల మధ్యతరగతి ప్రజలు అవసరమైనంత మేరకే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. బుధవారంనాడు హైదరాబాద్, విజయవాడ,…
