హైదరాబాద్
పొరుగుసేవల ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో పొరుగుసేవల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన సంఘలన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసపోయిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.
