Tuesday, 3 November 2026

పోత్రకండ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని

వార్తలు

నిప్పంటించుకుని ఇద్దరు మహిళల బలవన్మరణం

సోంపేట(శ్రీకాకుళం): కొరంజభద్ర, పోత్రకండ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుని బలవన్మరణం చెందారు. పొత్రకండలో ఇంటర్‌ విద్యార్థిని ఢిల్లేశ్వరి (16),కొరంజభద్రలో హరతి(23) అనే వివాహిత ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వీరి మరణాలకు వ్యక్తిగత…