హైదరాబాద్
రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నారని అయినా తమ పోరాటం వల్లనే తెలంగాణ ఏర్పడుతుందని…
