Wednesday, 4 November 2026

పోరుగడ్డ పౌరుషం చూపిన పోరుబిడ్డలపై ఖాకీలు

Cover Story

సిరిసిల్లలో ఎగిసిపడ్డ తెలంగాణ ఆత్మగౌరవ జ్వాలలు

మొసలి కన్నీరుకు ముచ్చెమటలు గర్జించిన తెలంగాణ సమైక్యవాదుల గజగజ దారిపొడవునా నిలదీతలు… ఎదురీతలు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్ళతో ‘ఘన’స్వాగతం వందలాదిగా ప్రైవేటు గూండాలు.. వేలకు వేల పోలీసోల్లు .. విజయమ్మ యాత్రకు ‘బందో బస్తు ‘ మహిళలపై మగ…