Wednesday, 4 November 2026

పోలవరం టెండర్లపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

హైదరాబాద్

పోలవరం టెండర్లపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కేటాయించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ చేపట్టనుంది.