హైదరాబాద్
పోలవరం టెండర్లు ఖరారు
హైదరాబాద్: పోలవరం టెండర్లని ప్రభుత్వం ఖరారు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్ అనే ప్రైవేటు సంస్థకు టెండర్లను అప్పగిస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకొంది. 14.055శాతం తక్కువ మొత్తానికి టెండరు దాఖలు చేసిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు ఈ టెండరు ఖరారైంది. 15…
