హైదరాబాద్
‘ పోలవరం ‘ పై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న నేతలు: పాల్వాయి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కొంతమంది నేతలు, అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి. గోవర్థన్‌రెడ్డి అన్నారు. పర్యావరణానికి కీడు చేసే ప్రాజెక్టులు నిర్మించాలని ఎవరూ చెప్పరని, రాష్ట్రమే ఆలోచించుకోవాలని కేసీఆర్ చెప్పడం…
