సీమాంధ్ర
తిరువూరు ఎమ్మెల్యే అరెస్టుకు వారెంట్ జారీ
విజయవాడ, జూలై 19 : తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతి అరెస్టుకు న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. తిరువూరు కోర్టు గురువారం ఆమె అరెస్టుకు పోలీసులను ఆదేశించింది. పటమటి కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసు విచారణకు…
