Wednesday, 4 November 2026

పోలీసులకు బందిపోట్లకు మధ్య ఎదురుకాల్పులు: నలుగురు బందిపోట్లు మృతి

వార్తలు

పోలీసులకు బందిపోట్లకు మధ్య ఎదురుకాల్పులు: నలుగురు బందిపోట్లు మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో పోలీసులకు బందిపోట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు బందిపోట్లు హతమైనట్లు పోలీసులు తెలియజేశారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.