వార్తలు
కోదండరాం ఇంటి ముట్టడి
హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబుపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ యువజన విద్యార్థి నాయకులు ఈరోజు సాయంత్రం ఆయన ఇంటిని ముట్టడించారు. కరీంనగర్ కవాతులో తెలంగాణ వ్యతిరేకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విద్యార్థులు…
