Monday, 16 November 2026

పోలీసులు కేసు నమోదు చేశారు.

వార్తలు

యూపీ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌ వ్వవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఓ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ముజఫర్‌నగర్‌ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి…