ఆదిలాబాద్
అక్రమ మద్యం పట్టివేత
మహముత్తారం జూన్12 (జనంసాక్షి) మండలంలోని రేగులగూడెం గ్రామంపంచాయతీ పరిధిలో గల పోచంపల్లి గ్రామంలో మంగళవారం పోలీసులు దాడి చేసి ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన సూమారు 40 కాటన్లు మద్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే పోచంపల్లి…
