Wednesday, 4 November 2026

పోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించి

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

మన్ననూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని శ్రీశైలం, హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన రాములు, నర్సింహులు అనే వ్యక్తులు బుధవారం ఉదయం డోర్నాల వద్ద…