హైదరాబాద్
పోలీసుల వైఫల్యంపై ఇప్పుడే చెప్పలేం: షిండే
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో 14 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఈ ఘటనలో 119 మంది గాయపడగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈఘటన పోలీసుల…
