Wednesday, 4 November 2026

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సబిత సమీక్ష

హైదరాబాద్

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి భేటీ

హైదరాబాద్‌: పోలీస ఉన్నతాధికారులతో సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్‌ 30న నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన తెలంగాణ కవాతు సందర్భంగా నమోదైన కేసులపై మంత్రి సమీక్షించారు.

హైదరాబాద్

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సబిత సమీక్ష

హైదరాబాద్‌ గణేష్‌ నిమజ్జనం, తెలంగాణ కవాతు జీవ వైవిద్య సదస్సులకు సంబంధించి భద్రతా చర్యలపై హోంమంత్రి సభితా ఇంద్రారెడ్డి పోలిసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం డీజీ హుడా, ఇంటెలిజేన్స్‌ చీఫ్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ , సైబరాబాద్‌ పోలిసు కమిషనర్లు…